AllagaddaMohammad Rafi

అభివృద్ధి పనులను పరిశీలించిన  KUDA – వైస్ ఛాన్సలర్ వెంకటేశ్వర రెడ్డి

ఆళ్ళగడ్డ మున్సిపాలిటీలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన( కుడా)కర్నూల్ అర్బన్ డేవేలెప్మెంట్ అథారిటీస్ వైస్ ఛాన్సలర్ వెంకటేశ్వర రెడ్డి. మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పి కిషోర్ తో తన బృందంతో సమావేశమైయ్యారు.ఈ సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి లే ఔట్ ల వివరాలను కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు.అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వారి కొరకు మున్సిపాలిటీ పరిధిలో భూసేకరణ ఎక్కడ చేశారు అక్కడి వసతులు పై ఆరాతీశారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ కిషోర్,ఎమ్మార్వో రమేష్ రెడ్డి లతో కలిసి ప్రపోసాల్ లో ఉన్న భూములను పరిశీలించారు

Back to top button