Allagaddanaga ashok

తన అభిమాన హీరో కోలుకోవాలని అహోబిలం నుంచి హైదరాబాద్ కి పాదయాత్ర చేపట్టిన అభిమాని

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) 22 సెప్టెంబర్: రుద్రవరం మండలం, టి.లింగందిన్నె గ్రామానికి చెందిన పలగాటీ రాజశేఖర్ యాదవ్ తన అభిమాన నటుడు మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అహోబిలం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రగా నడిచి వెళ్తున్నాడు

Back to top button