Allagadda

ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని   పరిశీలించిన డిఎస్పీ

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) 18 సెప్టెంబర్: పట్టణ పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన డిఎస్పీ రాజేంద్ర. ఈ సందర్భంగా డిఎస్పీ ఓట్ల లెక్కింపు కేంద్రంలోని వసతులను అక్కడి ఏర్పాట్లను పరిశీలించి పట్టణ సిఐ కృష్ణయ్యకు పలు సూచనలు చేశారు. అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎవరు పడితే వారు రాకుండా అనుమతి పొందిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందని అన్నారు.

రేపు జరగనున్న జెడ్పిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రంలో పరిష్యుద్ద పనులను అక్కడి వసతులను ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ పి.కిషోర్.

రేపు కౌంటింగ్ సెంటర్ ల వద్దకు విధులు నిర్వహించేవారు కూడా వారి వాహనాలను శ్రీరామ ఫంక్షన్ హాల్ వద్ద నిలిపి ఇక్కడకు రావలసి ఉంటుందని పట్టణ సిఐ కృష్ణయ్య తెలిపారు.రేపు పూర్తిగా సిసి టివి కెమెరాలతో నిఘా ఉంటుందని తెలిపారు.

Back to top button