Allagadda

తెలంగాణమద్యం స్వాధీనం

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) 17 సెప్టెంబర్: పట్టణంలోని జంతర్ మంతర్ కాలనీలో అక్రమంగా తెలంగాణ మద్యం ఉందన్న సమాచారం తో పట్టణ ఎస్ఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి దాడులు జరిపి అక్రమంగా నిలువ ఉంచిన తెలంగాణ మద్యాన్ని షేక్ బాబా ఫక్రుద్దీన్ నుండి 80క్పాటర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకోని  కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో గుట్కా ,అక్రమ తెలంగాణ మద్యం సారాయి  నిల్వ ఉంచిన అమ్మినా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఏఎస్ఐ ఘనీ హెడ్ కానిస్టేబుల్ హుస్సేన్, పోలీస్ సిబ్బంది నాయుడు, నాయక్, హోంగార్డు గిరి పాల్గొన్నారు.

Back to top button