Allagadda

అంగరంగ వైభోగంగా వినాయక వివాహ మహోత్సవం

ఆళ్ళగడ్డ (పల్లెవెలుగు)12 సెప్టెంబర్: పట్టణంలోని అమ్మవారిశాలలో వినాయక వివాహ మహోత్సవం అంగరంగ వైభోగంగా జరిగింది. వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో  పురోహితులు అంజనీ శరత్ కుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభోగంగా నిర్వహించారు.వినాయక స్వామి సిద్ధి బుద్ధి అమ్మవార్లను ప్రత్యేక గంధంతో తయారు చేసి మంగళ వాయిద్యాలతో పురవీధులలో ఊరేంపుతో అమ్మవారిశాల వరకు తీసుకు వచ్చి వినాయక వివాహ మహోత్సవాన్ని భక్తుల మధ్య పురోహితులు అంజనీ శరత్ కుమార్ అంగరంగ వైభోగంగా వివాహ వేడుకలను జరిపించారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి భోజన సదుపాయాలను కల్పించారు.

Back to top button