Allagadda

వినాయక విగ్రహాలను సందర్శించిన సి.ఐ

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) 10 సెప్టెంబర్: ఆళ్లగడ్డ టౌన్ సి.ఐ వినాయక విగ్రహాలను సందర్శించడం జరిగినది. ఆళ్లగడ్డ పట్టణంలో  45 పెద్ద విగ్రహాలు పెట్టడం జరిగినది. అందులో 3 విగ్రాహాలు

  • అభ్యుదయ కాలనీ,
  • బాలజికాలని,
  • జామున వీధి,

రోడ్డుకు అడ్డముగా ఉండినట్లు గుర్తించడం జరిగినది. వారికి సి.ఐ కౌన్స్లింగ్ చేసి భవిషత్తులో రోడ్డుకు పెట్టకుండా ఉండేటట్లు చూడాలన్నారు.

Back to top button