
Allagaddanaga ashok
వీధిలైట్ల కు మరమ్మతులు
సిరివెళ్ల :: (జీనేపల్లె) మండల పరిధిలోని జినేపల్లే గ్రామంలో వీధిలైట్ల కు మరమ్మతులు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్, వైసీపీ నాయకులు కైపా రఘునాధ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి వీధిలో LEDవీధి లైట్లు వేయడం జరిగిందన్నారు. గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా మన్నారు. అలాగే గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దగడ మహేశ్వరి, వైయస్సార్ సిపి యువ నాయకుడు కైపా రఘునాథరెడ్డి, వై ఎస్ ఆర్ సి పి యువ నాయకుడు చీమల రమేష్,అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.