Nandyal

టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీస్ ముందు నిరసన దీక్ష

టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీస్ ముందు నిరసన దీక్ష

నంద్యాల (ఆంధ్రప్రతిభ) ౦1 జూలై: తెలుగుదేశం పార్టీ  పార్లమెంట్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టరేట్ ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేయడం. జరిగింది. అందులకు పోలీసు వారి సహకరించక పోగా మాకు పరిమిషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేయగా మేము అందులకు భయపడకుండా వైసిపి ప్రభుత్వం చేస్తున్న దళితులపై దాడులు, మహిళా అత్యాచారాలు అరికట్టడంలో విఫలమయ్యారని వారికి వెంటనే భద్రత కల్పించాలని  ఎస్సీ, ఎస్టీ కేసులను నిర్వీర్యం చేయకూడదని, ఎస్సి సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని, మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్ అని విభజించి పాలించిన తుగ్లక్ రెడ్డి ప్రభుత్వం. ఏ కార్పొరేషన్ కు ఏ నిధులు ఇవ్వకుండా చైర్మన్ లను నియమించి వారి పదవి కాలం పూర్తయిన కూడా నిధులు మంజూరు చెయ్యలేదు. అన్నింటినీ వెంటనే నిధులు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ మౌర్య కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దికెరి కైలాస్, టీడీపీ రాష్ట్ర ఎస్సిసెల్ అధికార ప్రతినిధి,, నంద్యాల పార్లమెంట్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దామోదర నాగశేషులు, రాష్ట్ర ఎస్సిసెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇల్లూరి జయసూర్య. నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కొమ్మలపాటి రాజారామ్. పుల్లయ్య. రవి కుమార్. శివశంకర్. లోకేష్. చెన్నయ్య.  పాల్గొన్నారు.

Back to top button