NandyalAbdul Javid

జొయ ఉర్దూ కోచింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత టేట్ శిక్షణ తరగతుల ను తనిఖీ చేసిన డిస్ట్రిక్ట్ మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి

జొయ ఉర్దూ కోచింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత టేట్ శిక్షణ తరగతుల ను తనిఖీ చేసిన డిస్ట్రిక్ట్ మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 27 జూన్:  సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ తరుపున జొయ ఉర్దూ కోచింగ్ ఆధ్వర్యంలో మైనారిటీ ఉర్దూ విద్యార్థుల కొరకు స్థానిక ఉర్దూ భవన్ లో జరుగుతున్న ఉచిత టేట్ 2022 శిక్షణ తరగతులను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాషా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణ పొందుతున్న విద్యార్థులను పలు సబ్జెక్టు ల్లో ప్రశ్నలు వేసి జవాబులో రాబట్టూరు. ముఖ్యంగా విద్యార్థీనలు ఒక ప్రణాళిక ప్రకారం చదివి ప్రతి రోజూ ఉచిత శిక్షణ తరగతుల లొ హజారయ తమ భవిష్యత్తు ను తీర్చిదిద్దూకొవాలని సూచనల ను ఇచ్చారు. ఉచిత కోచింగ్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల కొరకు ప్రతి సౌకర్యం కల్పించాలని ఉర్దూ భవన్ ఇంచార్జీ ను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న 6 నెలల ఉర్దూ భవన్ విద్యుత్ బిల్లులు చెల్లించటకు వేంటనె తగు చర్యలు తీసుకున్నదకు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాషా ని జొయ ఉర్దూ కోచింగ్ కొ. ఆర్డీనెటర్ సి. అబ్దుల్ అజీజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లోAP ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ నాయకులు షమీమ్ బాను, హుస్సేన్ బాష తదితరులు పాల్గొన్నారు

Back to top button