NandyalAbdul Javid

విద్యా దీవెన మూడో విడత కార్యక్రమం లో నృత్య  ప్రదర్శన

విద్యా దీవెన మూడో విడత కార్యక్రమం లో నృత్య  ప్రదర్శన

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 27 జూన్:  స్థానిక  పట్టణం లో సోమవారం జరిగిన జగనన్న విద్యా దీవెన మూడో విడత కార్యక్రమం లో శ్రీ సాయి నాట్యాంజలి  కూచిపూడి కళాక్షేత్రం నాట్యగురువు పళ్లెం శెట్టి సురేష్ తరపున విద్యార్థులు నృత్య  ప్రదర్శన ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శిల్ప  రవిచంద్ర కిషోర్,కలెక్టర్  మనజీర్ జీలానీ సమూన్ మరియు డి.ఈ.ఓ సత్యనారాయణ విచ్చేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు మొమెంటోలు అందజేశారు .

Back to top button