NandyalMani News

దొంగ హామీలు ఇచ్చిన  జగన్ రెడ్డి  రాజీనామా చెయ్యాలి – మద్దికెరి కైలాస్

దొంగ హామీలు ఇచ్చిన  జగన్ రెడ్డి  రాజీనామా చెయ్యాలి – మద్దికెరి కైలాస్

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 25 జూన్: టీడీపీ ఎస్సిసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వైయస్సార్ పెళ్ళి కానుక కింద ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ చెళ్ళమ్మలకు రూ. 1లక్ష, బీసీ చెళ్లమ్మలకు రూ.50 వేలు ఇస్తామని వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొంది ప్రభుత్వం డబ్బులు లేనందున అమలు చేయలేదని, హై కోర్టు కు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొనడం విడ్డూరం సలహాదారులకు, పత్రిక ప్రకటనలకు డబ్బులు ఉంటాయి గానీ చెల్లెమ్మల పెళ్లి కానుకకు మాత్రం డబ్బులు వుండవు దుల్హన్ పథకమే కాకుండా అనేక అంశాలలో ముస్లిం మైనారిటీలకు జగన్ ప్రభుత్వం మోసం చేసింది, దుకాన్ – మకాన్ పథకం రద్దు రంజాన్ తోఫా రద్దు, మసీదుల సుందరీకరణ పథకం రద్దు. మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు లేవు. అందువలన స్వయం ఉపాధి పథకాలు బంద్. సఏఏకు మద్దతు. శాసన మండలి మాజీ చైర్మన్ పై దుర్భాషలు. నంద్యాల లో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య. మాట తప్పిన నాయకుడు రాజీనామ చేయాలని జగనే అన్నాడు కబట్టి మాట తప్పినందున జగన్ రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.

Back to top button