NandyalAbdul Javid

మైనారిటీ లకు దుల్హన్ పధకాన్ని ఇవ్వలేము అనడం సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య

మైనారిటీ లకు దుల్హన్ పధకాన్ని ఇవ్వలేము అనడం సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 25 జూన్:  మైనారిటీలకు మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్షం లో ఉన్నపుడు పాదయాత్ర చేస్తూ మన ప్రభుత్వం అధికారం లోకి వస్తే దుల్హన్ పథకం కిందపేద ముస్లిం అమ్మాయి లు పెళ్లిళ్లు చేసుకుంటే గత టీడీపీ ప్రభుత్వం 50వేలు ఇచ్చేవారు వైస్సార్ పధకం కింద లక్షరూపాయలు ఇస్తాం అనిచెప్పి నేడు కోర్టు లో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పడం మాట తప్పడం కాద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్నపుడు వీరి తండ్రి దివంగత వైస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు ముస్లిం లకు 4%రిజర్వేషన్ కల్పించి వారిని అన్ని విధాలా వారిని అభివృద్ధి చేయడం జరిగింది అన్నారు ఇప్పటికైనా  ముఖ్య మంత్రి అలోచించి ఈపధకాని కి నిధులు కేటాయించి మైనారిటీ లను ఆదుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుచున్నాము లేని పక్షం లో మైనారిటీలందరిని కలుపుకొని  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు  దాసరి చింతలయ్య అన్నారు

Back to top button