NandyalAbdul Javid

ఎస్ఎస్ సి ఫలితాలలో గురురాజా విద్యార్థుల ప్రభంజనం

ఎస్ఎస్ సి ఫలితాలలో గురురాజా విద్యార్థుల ప్రభంజనం

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 06 జూన్: ఎస్. ఎస్. సి ఫలితాలు శ్రీ గురు రాజాఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సీనియ‌ర్ పాత్రికేయులు మధుబాబు చిన్న కుమార్తె పి. స్నేహిత కుముద్విని 591, ఏ.వనజ 590, ఏస్ కుసుమలత 588, పి .హిమ పద్మజ 587, ఎస్.హర్షవర్ధన్ యాదవ్ 585 మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని పాఠశాల డైరెక్టర్ పి.షేక్షావలి రెడ్డి తెలిపారు. 550 మార్కులకు పైగా 64 విద్యార్థులు, 500మార్కులకు పైగా 136 మంది విద్యార్థులు సాధించారు. ప్రతి ఇద్దరిలో ఒకరు 500 మార్కులు సాధించే ట్లుగా డైరెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గురు రాఘవేంద్ర అ విద్యాసంస్థల డైరెక్టర్ పి. మౌలాలిరెడ్డి పాల్గొని విజేతలకు పుష్పగుచ్చం అందించి ప్రశంసించారు.

Back to top button
Enable Notifications    OK No thanks