NandyalAbdul Javid

కూచిపూడి కళాక్షేత్రం కు ప్రభుత్వ గుర్తింపు

కూచిపూడి కళాక్షేత్రం కు ప్రభుత్వ గుర్తింపు

నంద్యాల  (ఆంధ్రప్రతిభ) 28 మే: సాయి నాట్యంజలి కూచిపూడి కళాక్షేత్రం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్ కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ గుర్తింపు లభించిందని పల్లెంశెట్టి సురేష్ తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారి సౌత్ జోన్ కల్చరల్ సెంట్రల్ తంజావూరు, ప్రోగ్రాం  ఆఫీసర్ వెంకటేశన్ సందర్శించారు. కళాక్షేత్రం లోని విద్యార్థుల ప్రతిభను చూసి హర్షం వ్యక్తం చేసి నాట్య గురువును అభినందించారు .రాష్ట్రంలోనే శ్రీ సాయి నాట్యంజలి  ఎంపికైన తొలి కళాక్షేత్రం శ్రీ సాయి నాట్యంజలి కూచిపూడి కళాక్షేత్రం అన్నారు. మున్ముందు మన భారతీయ సంస్కృతులను కాపాడుతూ  విద్యార్థులను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని కళాక్షేత్ర నాట్య గురువు  పల్లెంశెట్టి సురేష్ తెలిపారు.

Back to top button
Enable Notifications    OK No thanks