Nandyal

చాబోలు గ్రామములో ఘనంగ రంజాన్ పర్వదిన నమాజ్

చాబోలు గ్రామములో ఘనంగ రంజాన్ పర్వదిన నమాజ్

నంద్యాల (పల్లెవెలుగు) 04 మే: మండలం చాబోలు గ్రామములో ఘనంగ రంజాన్ పర్వదిన నమాజ్ ఈద్ నమాజ్ భక్తి శ్రద్ధలతో చేయించిన మౌలానా ముల్లా ఇబ్రహీం. ఈద్ నమాజ్ లో పాల్గొన్న ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త ఆశయాలకు అనుగుణంగా తమ తమ జీవితాలను గడపాలని ప్రబోతం చేసిన మౌలానా ముల్లా ఇబ్రహీం. ఈద్ నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసు కుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు

Back to top button