Nandyal

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ నీ సెల్ సెక్రటరీగా సయ్యద్ అబ్దుల్ ఫరూక్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ నీ సెల్ సెక్రటరీగా సయ్యద్ అబ్దుల్ ఫరూక్

నంద్యాల (పల్లెవెలుగు) 05 మే: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ సెక్రటరీగా సయ్యద్ అబ్దుల్ ఫరూక్ కి తెలుగుదేశం పార్టీ నియమించింది. ఈ సందర్భంగా అబ్దుల్ ఫరూక్ మాట్లాడుతూ పార్టీ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను న్యాయం చేస్తానని మరియ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. నన్ను ఎన్నుకున్నందుకు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, అధ్యక్షులు అచ్చెం నాయుడు, పాణ్యం ఇంచార్జ్ చరితా రెడ్డి,  మరియు గౌరు వెంకటరెడ్డి కి అదేవిధంగా రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ కి నంద్యాల ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు ఫరూక్ కి మరియు గడివేముల మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కు కృతజ్ఞతలు తెలియజేశారు

Back to top button
Enable Notifications    OK No thanks