Nandyal

రాహుల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆద్వర్యం లో రంజాన్ కిట్ పంపిణి

రాహుల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆద్వర్యం లో రంజాన్ కిట్ పంపిణి

నంద్యాల (పల్లెవెలుగు) స్థానిక నంద్యాల పట్టణం లోని అక్షరనేస్తం కార్యాలయం లో రాహుల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆద్వర్యం లో బుధవారం పట్టణంలో నిరుపేద 50 కుటుంబాలకు రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు అల్తాఫ్ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు మా సొసైటీ తరఫున మేము ఏడు రకాల నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వకీల్ జావిద్, కాంగ్రెస్ పార్టీ సేవాదల్ నాయకుడు మస్తాన్ ఖాన్, ఆర్ఎంపీ డాక్టర్ రమేష్, సలీం, ఫారూక్, హమీదుల్లా పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks