NandyalAbdul Javid

ఆర్‌కె ఫంక్షన్ హాల్‌లో జోవారి సిమెంట్ ఇఫ్తార్ పార్టీ

ఆర్‌కె ఫంక్షన్ హాల్‌లో జోవారి సిమెంట్ ఇఫ్తార్ పార్టీ

నంద్యాల (పల్లెవెలుగు) స్థానిక పట్టణం లోని RK ఫంక్షన్ హాల్ నందు 25వ తేదీ సాయంత్రం జొవారి సిమెంట్ తరపున, ZM హసన్ సాహిబ్ అధ్యక్షతన జరిగిన ఈ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా రయీస్ ఉలేమా అల్హాజ్ హఫీజ్ హఫీజ్ ముహమ్మద్ సలీమ్ పర్వైజ్ పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందు లో రెండు వందల మందికి పైగా మిత్రులు ఇఫ్తార్ చేయడం జరిగిందన్నారు. జోవర్ సిమెంట్ ఉద్యోగులు డానిష్ రూడీ మరియు సురేష్ రూడీ అతిథులకు స్వాగతం పలికారు.

Back to top button