NandyalAbdul Javid

నంద్యాల రైల్వే స్టేషన్ నందు కొత్త కోచ్ సూచన బోర్డు

నంద్యాల రైల్వే స్టేషన్ నందు కొత్త కోచ్ సూచన బోర్డు

నంద్యాల రైల్వే స్టేషన్ నందు కోచ్ సూచన బోర్డు ను సోమవారం అమర్చారు. పురాతన కోచ్ సూచన బోర్దుల బదులు కొత్త కోచ్ సూచన బోర్దులు అమర్చరు కావున ప్రయనికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్లాట్ ఫాం 1,2 మరియు 3 లో ఏర్పాటు చేసిన కోచ్ సూచన బోర్డు కొరకు రైల్వే సిబ్బందికి మరియు దీని కోసం విషెష కృషి చేసిన నంద్యాల పార్లమెంటు సభ్యులు పొచ బ్రహ్మానంద రెడ్డికి నంద్యాల రైల్వే మెంబరు N Md జుబైర్ భాష పత్రిక ముఖంగా ధన్య వాదములు తెలిపారు. రోజుకు నంద్యాల రైల్వే స్టేషన్ నందూ సగటున 20 రైళ్ళు తిరుగుతున్నాయి అని  ప్రయాణీకులు ఈ కోచ్ సుచన బోర్డు తో తమ రిజర్వేషన్ చేసుకున్న కోచ్ దగ్గరికి వెళ్ళి వెంటనే రైల్లొకి వెల్లవచునన్నారు.  రైల్వే స్టేషన్ ముంగిట్లో ట్రైన్ డిస్ప్లే సిస్టమ్ బోర్డు ని కూడా అమర్చారని ప్రయానికులకి మంచి సుకర్యముగా ఉంటిందని దీన్ని ప్రయాణీకులు ఉపయొగించుకొవాలని నంద్యాల రైల్వే మెంబరు N Md జుబైర్ భాష  కోరారు.

Back to top button