NandyalAbdul Javid

అంబేద్కర్ స్ఫూర్తి  తోనే పోరాటాలు,  చేపట్టాలి

అంబేద్కర్ స్ఫూర్తి  తోనే పోరాటాలు,  చేపట్టాలి

తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ పిలుపునిచ్చారు

నంద్యాల (పల్లెవెలుగు) 14 ఏప్రిల్: తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్  ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ డాక్టర్  బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం వేసి దోచుకోవాలని ఆలోచనతో ఉందని వారు ఆరోపించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి నేటి యువత విద్యార్థి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి యువత ప్రజ వ్యతిరేక విధానాలు మీద  డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ ఆలోచనలు ఆదర్శనంగా తీసుకొని  ప్రతి ఒక్కరు పోరాటాలో మగ్గు చూపించాలి అని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి 35వ వార్డు ఇంచార్జ్ నూర్ బాషా, టిడిపి మైనార్టీ నాయకులు ఫరీద్, రషీద్, హమీద్, గౌస్, టిడిపి నాయకులు రాజేష్, నాయక్, మస్తాన్, రవి, హరి, వినోద్, మహబూబ్, జీలని, తదితరులు పాల్గొన్నారు

Back to top button