NandyalAbdul Javid

ఉర్దూ డిఐ, ఉర్దూ అనువాద  అధికారి పోస్టులు భర్తీ చేయండి

ఉర్దూ డిఐ, ఉర్దూ అనువాద  అధికారి పోస్టులు భర్తీ చేయండి

నంద్యాల (పల్లెవెలుగు) 13 ఏప్రిల్: నంద్యాల విద్యా శాఖ ను కోరిన రూట జిల్లా శాఖ కొత్త గా ఏర్పడిన నంద్యాల జిల్లా విద్యా శాఖ లో ఉర్దూ డిఐ, ఉర్దూ అనువాద అధికారి పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి జికే కలీమ్, జిల్లా శాఖ బాధ్యులు జక్రియ ఖాన్, దస్తగీర్, కలిముల్ల  లు బుధవారం మధ్యహ్నం విద్యా శాఖ అధికారి కార్యాలయ సూపరింటెండెంట్ లోక్య నాయక్ కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రం లో ఉర్దూ భాష కు రెండో అధికార భాష హోదా కల్పించారని అది ఖచ్చితంగా జిల్లా లో అమలు చేయాలని రూట నాయకులు కోరారు. ఈ కార్యక్రమం లో రూట నాయకులు అన్సారీ, మస్తాన్, కలిముల్లా, జాని బాషా తదితరులు పాల్గొన్నారు.

Back to top button