NandyalAbdul Javid

పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ బాలకృష్ణ

పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ బాలకృష్ణ

నంద్యాల (పల్లెవెలుగు) 12 ఏప్రిల్: కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అసెంబ్లీ ఇంచార్జ్ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావుతో మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ బాలకృష్ణ.  అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ పిసిసి అధ్యక్షులు డాక్టర్ శైలజానాథ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి వినయ్, కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి మస్తాన్ ఖాన్ మరియు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అభిమానులకి నంద్యాల ప్రజలకి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతూ మా ఎస్సీలకు ఎక్కడ అన్యాయం జరిగినా గాని నేను ముందుండి పోరాడుతానని చెప్పడం జరిగింది

Back to top button