
NandyalAbdul Javid
జిల్లా కలెక్టర్ తో మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
జిల్లా కలెక్టర్ తో మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
నంద్యాల (పల్లెవెలుగు) 11 ఏప్రిల్: జిల్లా కలెక్టర్ తో మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి నంద్యాల జిల్లా అసెంబ్లీ ఇన్చార్జి డాక్టర్ చింతల మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ లాస్ట్ సేవాదళ్ కార్యదర్శి మస్తాన్ ఖాన్, పీసీసీ అధికార ప్రతినిధి ఓ కొట్టు వాసు, నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ పార్లమెంట్ అధ్యక్షుడు చాంద్ భాషా, ఎస్సీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ బాలకృష్ణ, అజయ్, సద్దుల పాల్గొన్నారు