NandyalAbdul Javid

పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన డాక్టర్ చింతల మోహన్ రావు

పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన డాక్టర్ చింతల మోహన్ రావు

నంద్యాల (పల్లెవెలుగు) 11 ఏప్రిల్ : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకొని సోమవారం స్థానిక పట్టణం లోని పద్మవతి నగర్ లోని జ్యోతిరావు పులే విగ్రహానికి పి.సి.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ చింతల మోహన్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవదాల్ కార్యదర్శి  మస్తాన్ ఖాన్, పిసిసి అధికార ప్రతినిధి ఊకొట్టు వాసు, ఎస్సి సెల్ రాష్ట్ర కో ఒర్దినేటర్ బాలకృష్ణ, జిల్లా సేవదాల్ అధ్యక్షుడు చాంద్ బాష, టౌన్ అధ్యక్షులు చింతలయ్య, శివరామి రెడ్డి, శివ రెడ్డి, రెడ్డి హుసేని, అజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks