
NandyalAbdul Javid
శ్రీ రామనవమి పండుగ సందర్భంగా భక్తులకు గుగ్గులు, పానకం వితరణ
శ్రీ రామనవమి పండుగ సందర్భంగా భక్తులకు గుగ్గులు, పానకం వితరణ
నంద్యాల (పల్లెవెలుగు) 10 ఏప్రిల్: శ్రీ రామనవమి పండుగ సందర్భంగా నంద్యాల జిల్లా ఎన్జీవో కాలనీ లో ఉన్న కోదండ రామాలయం లో స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకు విశ్వనగర్ లో ఉన్న వ్యాపారి బాల వెంకటరెడ్డి గుగ్గులు, పానకం ఇచ్చి తన భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ సభ్యుడు డి. హుస్సేన్ వలి, శీను, బాలరాజు పాల్గొన్నారు.