NandyalAbdul Javid

అంబులెన్స్ సేవలు వినియోగించుకోండి

అంబులెన్స్ సేవలు వినియోగించుకోండి

నంద్యాల (పల్లెవెలుగు) 09 ఏప్రిల్: నేటి సుమాజంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణించిన మృతదేహాలను తమ ఇంటికి చేర్చాలంటే మృతుల కుటుంబాలకు చాలా డబ్బు ఖర్చు వస్తుందన్న ఆలోచనతో సహాయత ట్రస్ట్ ఆధ్వర్యంలో కేవలం డీజిల్ డబ్బులు తీసుకొని  ఆసుపత్రుల్లో మరణించిన వారిని తమ ఇంటికి చేర్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చూట్టామని సహాయత ట్రస్ట్ కో ఆర్డినేటర్ సుహైల్ రానా పేర్కొన్నారు అంబులెన్స్ సేవలు నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవచ్చునని తెలిపారు సేవల కొరకు క్రింది నంబర్లను సంప్రదించాలని కోరారు 9492726279 9492726278

Back to top button
Enable Notifications    OK No thanks