ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి

నంద్యాల (పల్లెవెలుగు) 05 ఏప్రిల్: బాబు జగ్జీవన్ రామ్ గారి 115 వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన  బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ విద్యార్థి,యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్.రియాజ్,సీనియర్ నాయకులు లెక్చరర్  జి.సుబ్బయ్య  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  బాబు జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర సమర యోధుడిగా భారత తొలి  ఉపప్రధానిగా కీర్తింపబడిన వ్యక్తని మన బాబు జగజ్జివన్ రామ్ గారు ఆయనను ప్రజలు బాబుజి అని పిలిచేవారు ఆయన గొప్ప సంఘసేవ కర్తని, కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తని ఎనిమిది సార్లు ఎన్నికలలో గెలుపొంది తన కర్తవ్యాన్ని ప్రజలకు దగ్గరగా చేరువై ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి బాబుజి గారని ఇలాంటి నాయకుడిని ప్రజలందరు కొనియాడాలని వారు అన్నారు