
NandyalAbdul Javid
ఘనంగా బాబు జగ జ్జగజీవన్ రావ్ 114వ జయంతి
ఘనంగా బాబు జగ జ్జగజీవన్ రావ్ 114వ జయంతి
నంద్యాల (పల్లెవెలుగు) 05 ఏప్రిల్: బాబు జగ జ్జగజీవన్ రావ్ 114వ జన్మదిన సందర్బంగా పట్టణములోని అయన విగ్రహంనకు పూలమాల వేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య మాట్లాడుతూ అయన స్వతంత్ర సమరయోదుడు ఉప ప్రధానిగా రక్షణమంత్రి గా అనేక పదవులు చేసిభారత దేశంనకు పేరు తెచ్చిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ లో అయన కుమార్తె అయినా మీరా కుమారిని లోకసభ స్పీకరుగా నియమించడం ఆరోజు లో SC. S.TBC. మైనారిటీలను గుర్తించిన నాయకుడు అని కొనియాడిరి. ఈ కార్యక్రమం లో అధికార ప్రతినిధి వాసు మాట్లాడ్డం జరిగింది. ఈ కార్యక్రమం SC. కోర్డినేటర్ బాలకృష్ణ ఉపాధ్యక్షులు శివరెడ్డి కృష్ణ కోర్డినేటర్ ఫరూక్ ఇలియాస్ జాకిర్ మొదలగు కాంగ్రెస్ నాయకులు పాలుగోన్నారు