NandyalAbdul Javid

నంద్యాల నియోజకవర్గ మహిళలకు చేయూత నిస్తున్నా  శిల్పా కుటుంభం

నంద్యాల నియోజకవర్గ మహిళలకు చేయూత నిస్తున్నా  శిల్పా కుటుంభం

నంద్యాల (పల్లెవెలుగు) 29 మర్చి: పట్టణంలోని మార్కెట్ యార్డు నందు శిల్పా మహిళ సంఘం అద్వర్యం లో 267 మంది మహిళలకు 32.59 లక్షల రూపాయల చెక్కులను శిల్పా మహిళ సంఘం చైర్మన్  శ్రీమతి నాగిణి రవిసింగారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది అనంతరం మహిళలందరు శిల్పా కుటుంబ సభ్యులకు  నియోజకవర్గ మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శిల్పా మహిళ సంఘం చైర్మన్ శ్రీమతి నాగిణి రవిసింగారెడ్డి మాట్లాడుతూ  నంద్యాల నియోజకవర్గ పరిధిలోని 267 మంది మహిళలకు 32.59 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని ముక్యంగా  మా మామ మాజీమంత్రి వర్యులు శిల్పా మోహన్ రెడ్డి పండగల సందర్బంగా  మహిళల కోసం చెక్కులను పంపినిచేయమని చెప్పడం జరిగింది మహిళ అభివృద్ధికి శిల్పా కుటుంబం ఎల్లపుడు అండగా ఉంటుందన్నారు అలాగే మహిళలు కూడా తీసుకున్న రుణాలను సకాలంలో చెలించి మరింత మంది మహిళలకు అవకాశం కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో మహిళ సంఘం డైరెక్టర్ పూర్ణిమా, మేనేజర్ హరిలీల,శిల్పా సేవాసమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, మహిళలు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks