NandyalAbdul Javid

ఘనంగా టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం

నంద్యాల (పల్లెవెలుగు) 29 మర్చి: టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే  భూమా బ్రహ్మానందరెడ్డి అధ్వర్యంలో భూమా బ్రహ్మానందరెడ్డి కార్యాలయం నుంచి మున్సిపల్ ఆఫీస్, సంజీవ నగర్ గేట్ మీదుగా శ్రీనివాస్ సెంటర్ NTR విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అక్కడ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల మరియు గోస్పాడు మండల నాయకులు, నంద్యాల పట్టణ కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, వార్డు ఇంచార్జీలు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to top button