NandyalAbdul Javid

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేకరికి ఆర్థిక సహాయం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేకరికి ఆర్థిక సహాయం

నంద్యాల (పల్లెవెలుగు) 29 మర్చి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ABN నంద్యాల రిపోర్టర్ మురళి ని పరామర్శించి ది నంద్యాల జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ తరుపున రూ. 10వేల చెక్కు, నిత్యావసర సరుకులను సీనియర్ పాత్రికేయులు, న్యాయవాది కలుబురిగి మహేశ్వర రావు, గిరి బాబు, అబ్రహంలు అందజేశారు. ఈ కార్యక్రమం లో APUWJ నంద్యాల ప్రధాన కార్యదర్శి సాయి వర్మ, సహాయ కార్యదర్శి సురేష్(చంటి), కార్యవర్గ సభ్యులు విశ్వనాధ్, చోటు, నూర్ బాష, మల్లికార్జున, సాయి తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks