
శోభన్ బాబు సేవాసమితి ఆధ్వర్యం లో నట భూషణ్ శోభన్ బాబు 14వ వర్ధంతి
శోభన్ బాబు సేవాసమితి ఆధ్వర్యం లో నట భూషణ్ శోభన్ బాబు 14వ వర్ధంతి
నంద్యాల (పల్లెవెలుగు) 20 మర్చి: శోభన్ బాబు సేవాసమితి ఆధ్వర్యం లో నట భూషణ్ శోభన్ బాబు 14వ వర్ధంతి అయన అభిమానులు అయన చిత్ర పట మునకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అరిపించారు అయన నటించిన కుటుంబం చిత్రాల గురించి సోగ్గాడు, దేవత, మహారాజ్ తల్లి చెల్లి పాత్రలు రాముడు, శ్రీ కృష్ణడు, అభిమాన్యుడు దేవుని పాత్రలను వేసి ప్రేక్షకులహృదయలలో నేటికి గుర్తు ఉండిపోఎలా నటుడుగా మరిచిపోని వ్యక్తి శోభన్ బాబుఅని కొనియాడారు అయన చిత్ర పరిశ్రమలో విలక్ష మేనా నటునిగా గుర్తు ఉండే పాత్రలు చేసిన నటుడు అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అన్నయ్య సెక్రటరీ దాసరి చింతలయ్య, లక్ష్మయ్య గౌడ్, జానకి రామ్, అల్లబకష్, ప్రసాద్, చింతలమోహన్ రావు, దస్తగిరి, వాసు, జాకిర్, సుబ్బయ్య, రత్నామయ్య మొదలగు అభిమానులు పాలుగోన్నారు