NandyalAbdul Javid

వేసవి దృష్టి లో పేట్టుకొని పలు సమస్యల పై చైర్పర్సన్ ను కలిసిన – ఆల్ మేవ

వేసవి దృష్టి లో పేట్టుకొని పలు సమస్యల పై చైర్పర్సన్ ను కలిసిణ – ఆల్ మేవ

నంద్యాల (పల్లెవెలుగు) 19 మర్చి: ఆల్ మేవా నంద్యాల డివిజన్ ఆధ్వర్యంలో శనివారం ఆల్మేవా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అబూలైస్ మరియు స్థానిక అధ్యక్ష కార్యదర్శులు ఇమ్రాన్ పాష, సలీం ల ఆధ్వర్యంలో మునిసిపల్ చైర్ పర్సన్ మాబునిసా ని కలిసి పలు సమస్యలపై పరిష్కార దిశగా మాట్లాడడం జరిగిందాని ఇందులో ముఖ్యంగా వచ్చే నెలలో పదవ తరగతి పరీక్షలు ఉండడం తో పరీక్షల అనంతరం పాలిటెక్నిక్, ఏపీ ఆర్ జేసీ వంటి పోటీ పరీక్షలకు మధ్య తరగతి మరియు పేద విద్యార్థులకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించి వారు విద్య మానేయకుండా ఉన్నత చదువులలో కొనసాగేందుకు మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలని ఆల్ మేవ తరుపున కోరగా  మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా వేసవి సెలవులలో, మున్సిపల్ ఫండ్ నుండి పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఆల్ మేవ సభ్యులు జాకీర్, ఖాసిం, ముహమ్మద్ రఫీ, సొయబుజ్ జమాన్, తదితరులు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks