NandyalAbdul Javid

చిరువ్యాపారులు రిలే నిరేహార దీక్షలకు కాంగ్రెస్ మద్దత్తు

చిరువ్యాపారులు రిలే నిరేహార దీక్షలకు కాంగ్రెస్ మద్దత్తు

నంద్యాల లోని ఎన్జిఓ కాలనీ నందు చిరువ్యాపారులు రిలే నిరేహార దీక్షలకు మద్దత్తు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య మాట్లాడుతూ 35 సంవత్సరాలనుండి ఇక్కడ చిరు వ్యాపారములు తోపుడు బండ్ల పై అరటి, జామ, టెంకాయ మొదలగు వ్యాపారాలు చేస్తూ మున్సిపాలిటీకి పన్నులు చెలిస్తూ జీవనాలు కొనసాగిస్తున్నారు. అలాంటి వారిని అక్కడ నుండి కక్ష సాధింపు ద్వారా వారిని ఖాలీ చేయ మనడం మంచి పద్ధతి కాదు వారికి అక్కడే వ్యాపారాలు చూపించాలని అక్కడి కౌన్సిల్ సభ్యులు మాజీ చెర్ పర్సన్ స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనరు తో మాట్లాడి  చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు  లేని పక్షములో ఈ ఉద్యమం అన్ని రాజకీయపార్టీల అన్ని వర్తక వ్యాపారస్తులను కలుపుకొని ఉద్యమాలు చేసి సాధించుకుంటామని అయన అన్నారు. ఈ కార్యక్రమం ట్రెజరర్ ప్రసాద్, ఉపాధ్యక్షులు ఆనంద్ రావు, ఫరూక్, ఇలియాజ్, సుందర్ మొదలగు కాంగ్రెస్ నాయకులు పాలుగోన్నారు

Back to top button