Nandyal

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి దివంగతదామోదరం సంజీవయ్య 101 జన్మదినోత్సవ వేడుకలు

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి దివంగతదామోదరం సంజీవయ్య 101 జన్మదినోత్సవ వేడుకలు

నంద్యాల (పల్లెవెలుగు) 14 ఫెబ్రవారు:  దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 101వ జన్మదిన పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య అయనమాట్లాడు తు కర్నూలు దగ్గర పెద్ద పాడు గ్రామం లో జన్మించిన దామోదర్ .సంజీవయ్య ఏఐసీసీ అధ్యక్షులు గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా అనేక అభివృద్ధి కార్యక్రమలు చేసి నేడు వితంతు పింఛన్ మొట్ట మొదట ప్రవేశ పెట్టి న ముఖ్య మంత్రి సంజీవయ్య అని కులాలను అభివృద్ధి చేసిన 1960లో దళితులకు ఆరు లక్షల ఎకరాల బంజరు భూమిని పట్టాలను అందించారని జీవో నెంబర్ 559తో ఎస్సీ ఎస్టీ బిసి వర్గాలను పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారాని వారన్నారు దామోదర్ సంజీవయ్య  హయాంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్ క మైనింగ్ కార్పొరేషన్ మౌలిక సదుపాయాల సంస్థ BHEL.ప్రారంభమయ్యాయని తెలుగు అధికార భాష కాగా ఉర్దూ రెండవ భాషగా ప్రోత్సహించడంతో పాటు వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని ఏర్పాటు చేశార 1961 లోనే ఉచిత ప్రాథమిక విద్యను మధ్యాహ్న భోజన పథకము ఉపకార వేతనాలు ప్రవేశపెట్టారని వారు కొనియాడారు. ఆనాడు భారత దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు సంజీవయ్య  చేసిన అభివృద్ధి కార్యక్రమ లను చూసి అభినందించడం జరిగింది అని ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య  విశేషాలు అసెంబ్లీకి వెళ్లి ఆయన నిజాయతీని చాటుకున్న అని ఆయన మృతి చెందే వరకు ఆయన కుటుంబ ఆస్తి బూతులు భోజనం చేసిన ఒక పద్యం క్లాసు తప్ప మరొకటి లేదు ఇలాంటి రాజకీయ నాయకులు దామోదరం సంజీవయ్య ఆదర్శంగా తీసుకోవాలని వారు రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు నేడు జిల్లా లాలు విభజన జరుగుతుంది కావున కర్నూలు పార్లమెంట్ కు దామోదర సంజీవయ్య  పేరు ను పెట్టాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుఅహమద్ ఫరూక్ ఆనంద్ రావు సుబ్బారాయుడు జె రవి కృష్ణ షడ్రక్ సుబ్బయ్య నాగరాజు జాకిర్ సత్యంమొదలగు కాంగ్రెస్ నాయకులు పాలుగోన్నారు

Back to top button