NandyalAbdul Javid

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం పాలక మండలి సభ్యురాలుగా నాయిబ్రాహ్మణులకు చోటు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం పాలక మండలి సభ్యురాలుగా నాయిబ్రాహ్మణులకు చోటు

నంద్యాల (పల్లెవెలుగు) 04 ఫెబ్రవరి: ఏపీ నాయిబ్రాహ్మణ సేవా సంఘం 500/82 రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉడుమాల్పురం మల్లుగాల్ల సుబ్బరాయుడు సతీమణి మల్లుగాల్ల విజయలక్ష్మిని శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా నియమించడం జరిగింది. ఇందుకు సహకరించిన నంద్యాల ఎంపీ పోచబ్రహ్మానంద రెడ్డికి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డికి, ఎమ్మెల్సీ ఇశాక్ భాషకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా గతంలో జరిగిన పాదయాత్రలో పాలకమండలిలో నాయిబ్రాహ్మణులకు చోటు కల్పించే విధంగా హామీ తీసుకుని, ఒక్కొక్కటిగా దేవాలయాల పాలకమండలిలో నాయీబ్రాహ్మణులకు చోటు దక్కే విధంగా కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ నాయిబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Back to top button