
Nandyal
నంద్యాల మహాచండీ యాగం మరియు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం
నంద్యాల మహాచండీ యాగం మరియు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ప్రథమ నంది లో మహాచండీ యాగం మరియు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నిర్వహించారు పట్టణ ప్రజలందరూ వచ్చి కళ్యాణం చూసి తరించారు
మహాచండీయాగంలో పాల్గొన్న శిల్పా రవి దంపతులు
పట్టణంలోని ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కృష్ణ కాలచక్రం 77వ విశ్వశాంతి మహోత్సవం సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, ఆయన సతీమణి నాగిని రవి మహాచండీ యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వశాంతి మహోత్సవంను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నామన్నారు.