Nandyal

నంద్యాల పార్లమెంటు పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుండి  SDPI పార్టీ లో చేరిన ప్రముఖులు, నాయకులు, యువకులు

నంద్యాల (పల్లెవెలుగు) 03 నవంబర్: స్థానిక సూరజ్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు బుధవారం నంద్యాల అసెంబ్లీ ప్రెసిడెంట్ ఇక్బాల్ భాషా ఆధ్వర్యంలో జరిగిన ఒక అడుగు సానుకూల రాజకీయాల వైపు సమావేశంలో నంద్యాల పార్లమెంటు పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుండి SDPI రాష్ట్ర నాయకులు హఫీజ్ మొహమ్మద్ అతవుల్ల ఖాన్ సమక్షంలో  SDPI పార్టీ లో చేరిన  ప్రముఖులు, నాయకులు, చేరినారు. ఈ కార్యక్రమంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ లతీఫ్, SDPI శ్రీశైలం నియోజకవర్గ ఇంచార్జ్ అబ్దుల్లా బేగ్ , SDPI నాయకులు యూనుస్, SDPI నంద్యాల అసెంబ్లీ సెక్రటరీ అబూబకర్  తదితరులు పాల్గొన్నారు

Pavani.S

Pavani .S Devotional, Reporter, Nandyal Dist
Back to top button