mahesh babuNandyal

మాల మహా ఐక్యవేదిక కార్యాలయం ప్రారంభం

నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మాల మహా ఐక్యవేదికరాష్ట్ర కార్యాలయంను శనివారం రాష్ట్ర అధ్యక్షులు కొప్పర చిన్న చెన్నయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు దామోదర్ సంజీవయ్య సూచన మేరకు కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు . డాక్టర్ బాబాసాహెబ్  ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన కార్యాచరణ సంఘం చైర్మన్ మేకల లింగస్వామి దేవ కుమారి తదితరులు పాల్గొన్నారు

Back to top button