Abdul JavidNandyal

కూచిపూడి నాట్య గురువు సురేష్ కు డాక్టరేట్ ప్రధానం

నంద్యాల (పల్లెవెలుగు) అక్టోబరు 21: పట్టణం లోని సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె శెట్టి సురేష్ కు మినిస్ట్రీ నేషనల్ కమిషనర్ మైనారిటీ ఎడ్యుకేషన్ మెంబెర్ ప్రొఫెసర్ డాక్టర్ షాహిద్ అక్తర్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా గురువారం డాక్టర్ పల్లె శెట్టి సురేష్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలు గా తమ సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు కూచిపూడి,భరతనాట్య జనపథంలో నంద్యాల కేంద్రముగా చేసుకొని శిక్షణ ఇచ్చారు అంతేకాకుండా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో డాన్స్ ఫెస్టివల్ నిర్వహించారు పేద పిల్లలకు గురువులకు జాతీయ స్థాయిలో మన సంస్కృతి గొప్పతనాన్ని చాటారు.

Back to top button