mahesh babuNandyal

త్రిబుల్ ఐటీ  ఫలితాలలో మేఘన కోచింగ్ సెంటర్ విద్యార్థులు ప్రభంజనం

నంద్యాల (పల్లెవెలుగు) 07 అక్టోబర్  :త్రిబుల్ ఐటీ  ఫలితాలలో మేఘన కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించినట్లు ఎంఈఓ బ్రహ్మ నాయక్ అన్నారు.అనంతరం ఆయన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిబుల్ ఐటీ – 21 ఫలితాలలో స్టేట్ కులలోకేష్, సురేంద్ర, యశ్వంతతో పాటు 22 సీట్లు, సాధించరన్నారు. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహ రెడ్డి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మొమెంటోలు అందజేశారు  విద్యార్థులను ఉధ్ధేశ్యించి మాట్లాడుతూ భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలంటే కృషి, పట్టుదలతో చదవాలి అని అన్నారు. ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందం శివ, విష్ణు, మద్దిలేటి రెడ్డి,  అక్తర్, నాయక్, సాధిక్, బాలు, శ్రీకాంత్, అబ్దుల్లా ను అభినందించారు .

Back to top button