Abdul JavidNandyal

మధు జెఈఈ, మెడికల్ అకాడమీ విద్యార్థుల విజయభేరి

నంద్యాల (పల్లెవెలుగు) 07 అక్టోబర్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన AP RGUKT CET(AP IIIT)-2021 లో కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాస్ నగర్ నందు గల మధు జెఈఈ మెడికల్ అకాడమీ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో ఉత్తమ ఫలితాలను సాధించారు. జి. శ్రీ తనిష్క రాష్ట్రస్థాయి 848 ర్యాంకు తోపాటు వి. సుజనా 1996, సి. మేఘన 2312,కే.పెద్ద రెడ్డి 5732, సి. గౌతమ్ 7500,ఎన్. తనూ శ్రీ 7674, డి. వీరాంజలి 7772, సి. సుస్మిత 7914 తో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థిని, విద్యార్థునులకు అకాడమీ డైరెక్టర్ మధు అభినందించారు. ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన లెక్చరర్స్ ఫిజిక్స్ కు గౌడ్ , మ్యాథ్స్ కు కృష్ణ, బయాలజీ కు శ్రీను అధ్యాపకులను  ఈ అకాడమీ డైరెక్టర్ మధు ప్రత్యేకంగా అభినందించారు.

Back to top button