mahesh babuNandyal

వ్యక్తి అనుమానాస్పద మృతి

వ్యక్తి అనుమానాస్పద మృతి

నంద్యాల (పల్లెవెలుగు) అక్టోబర్ 03.మనం న్యూస్ :పట్టణం లోని గోపాల్ నగర్ కు చెందిన  రాఘవ (30) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాఘవ గత నాలుగు రోజుల క్రితం కనిపించకుండ పోవడంతో బంధువులుపోలీసులకు పిర్యాదు చేసారన్నరు.పోలీసులు ఆదివారం రాఘవ మృతదేహాన్నీ ఉరి పొలిమేర గంగమ్మ గుడి వద్ద ఉన్న చమకలువులో ఎస్ఐ నిరంజన్ కనుగొన్నారు. హత్య నా,లేక ఆత్మహత్య నా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వం హాస్పిటల్ కు తరలించారు.

Back to top button