Abdul JavidNandyal

 ఘనంగా మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

నంద్యాల (పల్లెవెలుగు) 2 అక్టోబర్:  నంద్యాల డివిజన్ పిఆర్టియు ఆఫీసులో మహాత్మా గాంధీ లాలబహదూర్ శాస్త్రి ల జయంతిని పురస్కరించు కొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు. విజయరావు. జేసీ నరసింహులు. హనుమంతు. రాఘవేంద్ర. కలీముల్లా. చెన్నుడు. విశ్వనాథ్. శంకరయ్య. వేణుగోపాల్ పాల్గొన్నారు

Back to top button