Abdul JavidNandyal

రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళికి సన్మానం

నంద్యాల (పల్లెవెలుగు) 01 అక్టోబర్:  ప్రభుత్వ హాస్పిటల్లో జాతీయ రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారిని ఎంతోమందిని రక్తదానం చేసి చేయించి  ప్రాణాలను కాపాడడం జరిగింది అందుకు గానూ గుర్తించి శుక్రవారం నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ లో కర్నూలు జిల్లా dpm హైదర్ హలీ. నంద్యాల ప్రభుత్వ ఆస్పిటల్ ‌ సూపర్డెంట్  విజయ్ కుమార్  డాక్టర్ శ్రీనివాసులు . డాక్టర్ సుధాకర్ . రాజేశ్వరి వారి చేతుల మీదుగా సర్టిఫికేట్ మెమొంటో అందజేయడం జరిగింది

Back to top button