Abdul JavidNandyal

నవోదయ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటిన బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ విద్యార్థిని

నంద్యాల (పల్లెవెలుగు) 30 సెప్టెంబర్:  బ్రిలియంట్ కోచింగ్ సెంటర్లను ప్రారంభించిన నాలుగు నెలల్లోనే నవోదయ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన కమతం గురుచరితా రెడ్డిని డైరెక్టర్ మురళీమోహన్ అభినందించారు. నవోదయ పాఠశాలలో చేరి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్బంగా బుధవారం విద్యార్థిని తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ మురళీ మోషన్ విద్యార్థులను వారి సొంత పిల్లలుగా చూసుకుంటూ వారే స్వతహాగా బోధించడం వలన సీట్లు సాధించడం సాధ్యమయిందని తల్లి దండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Back to top button