Abdul JavidNandyal

ఘనంగా ఎంపీపీ వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకార మహోత్సవం

  • నంద్యాల మండల ఎంపీపీగా శెట్టి ప్రభాకర్ (రాయమాల్పురం)
  • వైస్ ఎంపీపీ M పుష్పలత (అయ్యలూరు)
  • కో. ఆప్షన్ మెంబర్ : ముల్లా అహ్మద్ హుస్సేన్ (చాబోలు)

నంద్యాల (పల్లెవెలుగు) 24 సెప్టెంబర్:  మండలం పరిషత్ కార్యాలయంలో ఘనంగా ఎంపీపీ వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల శాసనసభ్యులు  శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది జగనన్న ప్రభంజనమని తెలియజేశారు. ఎంపీటీసీ లను, నూతనంగా ఎంపికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యులను అభినందించారు.

Back to top button