Abdul JavidNandyal

యాప్ ల భారం తగ్గించాలి

నంద్యాల (పల్లెవెలుగు) 07 సెప్టెంబర్: ఉపాధ్యాయులు ప్రతిరోజూ పంపించే యాప్ ల భారం తగ్గించాలి అని పి.ఆర్ టియు రాష్ట్ర కార్యదర్శి విజయరావు కోరారు. నెట్ వర్క్ సరిగా లేని కారణంగా యాప్ లు పనిచేయడం లేదని ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి నప్పటి నుండి IMMS, TMF యాప్ లతోనే సమయమంతా వృధా అవుతోందని మధ్యహ్న భోజన సమయంలోIMMS యాప్ ద్వారా ఫోటోలు తీసుకున్న ప్పటికీ  యాప్ పనిచేయక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని సమయాన్ని విద్యా బోధన కు కేటాయించలేకున్నారని యాప్ లనుండి ఉపాధ్యాయులకు మినహా యింపు ఇవ్వాలని కోరారు.

Back to top button