Abdul JavidNandyal

 సి. అబ్దుల్ అజీజ్ కు అల్ ఇండియా ఐడియల్ టీచర్ అవార్డు ప్రధానం

నంద్యాల మండలం అయ్యలురు గ్రామం లోని మండల పరిషత్ ప్రాధమికున్నత ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. అబ్దుల్ అజీజ్ కి “మన బడి నాడు నేడు” నిధుల తొ పై అధికారుల సూచనలను పాటీస్తూ పక్క ప్రణాళిక అమలు చేస్తూ సకాలంలో పాఠశాల నాడు నేడు పనులను పూర్తి చేసి పాఠశాల అభివృద్ధి కి పాటుపడి సంభథీత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, owa  గ్రామస్తులతొ మన్ననలు పొందిన సి. అబ్దుల్ అజీజ్ కి ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ తరపున కర్నూల్ మైనారిటీ ఉర్దూ జూనియర్ కళాశాల లో నిర్వహించిన “Teacher’s డే celebration లో అల్ ఇండియా ఐడియల్ టీచర్ అవార్డు ప్రధానం చేయడం జరిగింది. హఫీజ్. మహమ్మద్ ఖాన్ ట్రస్ట్ చైర్మన్ కర్నూల్ ఎంఎల్ఏ తండ్రి ఎం. మోఇజ్ ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును అబ్దుల్ అజీజ్ అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సి. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ అవార్డు తొ బాధ్యత పెరిగిందని అన్నారు.

Back to top button