
నంద్యాల (పల్లెవెలుగు) 29 ఆగష్టు: నంద్యాల మున్సిపాలిటీ లో నూతన కో-ఆప్షన్ నెంబర్ గాఎన్నికైన రాజకీయ సీనియర్ నాయకులు చంద్ బాడ మాజీ కౌన్సిలర్, వైఎస్ఆర్ సీపీ నాయకులు సలాముల్లా కు ఆదివారం వారి నివాసం వద్ద ముస్లిం స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు N.MD. ఫయాజ్, అవాజ్ కమిటీ మండల అధ్యక్షుడు వసీం అక్రమ్, PDSU జిల్లా కార్యదర్శి రఫీ, ఫలాహ్ ఫౌండేషన్ సభ్యులు మాలిక్, సల్మాన్, తౌసిఫ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.